తెలుగునాడు విశేషాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకతలు

*.దేశంలోనే తొలిగా ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌
* 18 సంవత్సరాలు నిండిన వారికి తొలిసారిగా ఓటు హక్కు కల్పించినది ఆంధ్రప్రదేశ్‌లోనే
* మన దేశంలో తొలి ఓపెన్ యూనివర్సిటీ (అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ)ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెల కొల్పారు.
* దేశంలోనే తొలి హరిజన ముఖ్యమంత్రి నీలం సంజీవయ్య మన రాష్ట్రం నుండే ఎన్నికయ్యారు.
* రొదసిలోకి పలు సార్లు విజయవంతంగా వ్యామ నౌకలను ప్రయోగించిన సతీష్ దావన్ అంతరిక్ష ప్రయోగ కేద్రం మన రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలొ కలదు.
* సినిమాలు నిర్మాణంలోనూ,ధియేటర్స్ సంఖ్యలోనూ మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
* భారీ నౌకలను నిర్మించే హిందుస్థాన్ షిప్ యార్డ్ మన రాష్ట్రం లొనే కలదు.
* వర్జీనియా పొగాకు పండించడంలో మనదే అగ్ర స్థానం
తెలుగు నాడు
 

తెలుగునాడు

 

తెలుగునాడు విశేషాలు

 

తెలుగు నాడు చరిత్ర

 

మన రాష్ట్ర చిహ్నాలు

 

మన రాష్ట్ర ప్రధమపౌరులు

 

మన ముఖ్యమంత్రులు

 

రాష్ట్ర మంత్రివర్యులు

 

తెలుగునాడు ప్రత్యేకతలు

 

మన పార్టీలు

 

ముఖ్యమయిన ఫొన్ నంబర్స్

 

వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యలు