మన ముఖ్యమంత్రులు

1.నీలం సంజీవరెడ్డి 1956 నవంబర్ 1 నుండి 1960 జనవరి 11 వరకు
2.దామోదరం సంజీవయ్య 1960 జనవరి 11 నుండి 1962 మార్చి 29 వరకు
3.నీలం సంజీవరెడ్డి 1962 మార్చి 29 నుండి 1964 ఫిబ్రవరి 29 వరకు
4.కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 ఫిబ్రవరి 29 నుండి 1971 సెప్టెంబర్ 30 వరకు
5.పి.వి.నరసింహారావు 1971 సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 10 వరకు
6.రాష్ట్రపతి పాలన 1973 జనవరి 10 నుండి 1973 డిసెంబర్ 10 వరకు
7.జలగం వెంగళరావు 1973 డిసెంబర్ 10 నుండి 1978 మార్చి 6 వరకు
8.డా.మర్రి చెన్నారెడ్డి 1978 మార్చి 6 నుండి 1980 అక్టోబరు 11 వరకు
9.టంగుటూరి అంజయ్య 1980 అక్టోబరు 11 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు
10.భవనం వెంకట్రామ రెడ్డి 1982 ఫిబ్రవరి 24 నుండి 1982 సెప్టెంబరు 20 వరకు
11.కోట్ల విజయభాస్కరరెడ్డి 1982 సెప్టెంబరు 20 నుండి 1983 జనవరి 9 వరకు
12.నందమూరి తారక రామారావు 1983 జనవరి 9 నుండి 1984 ఆగష్టు 16 వరకు
13.నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగష్టు 16 నుండి 1984 సెప్టెంబర్ 16 వరకు
14.నందమూరి తారక రామారావు 1984 సెప్టెంబర్ 16 నుండి1985 మార్చి 9 వరకు
15.నందమూరి తారక రామారావు 1985 మార్చి 9 నుండి 1989 డిసెంబరు 3 వరకు
16.డా.మర్రి చెన్నారెడ్డి 1989 డిసెంబరు 3 నుండి 1990 డిసెంబరు 17 వరకు
17.నేదురుమిల్లి జనార్ధనరెడ్డి 1990 డిసెంబరు 17 నుండి 1992 అక్టోబరు 9 వరకు
18.కోట్ల విజయభాస్కరరెడ్డి 1992 అక్టోబరు 9 నుండి1994 డిసెంబరు 12 వరకు
19.నందమూరి తారక రామారావు 1994 డిసెంబరు 12 నుండి 1995 సెప్టెంబరు 1 వరకు
20.నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబరు 1 నుండి 2004 మే 14 వరకు
21.వై.యస్.రాజశేఖరరెడ్డి 2004 మే 14 నుండి2009 సెప్టెంబరు 2 వరకు
22.కొణిజేటి రోశయ్య 2009 సెప్టెంబరు 3 నుండి 2010 నవంబరు 24 వరకు
23.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010 నవంబరు 25 నుండి 2014 ఫిబ్రవరి 28 వరకు
24.రాష్ట్రపతి పాలన 2014 మార్చి 1 నుండి 2014 జూన్ 7 వరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి
1.నారా చంద్రబాబునాయుడు 2014 జూన్ 8 నుండి ప్రస్తుతం వరకు
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి
1.కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 జూన్ 2 నుండి ప్రస్తుతం వరకు

తెలుగు నాడు
 

తెలుగునాడు

 

తెలుగునాడు విశేషాలు

 

తెలుగు నాడు చరిత్ర

 

మన రాష్ట్ర చిహ్నాలు

 

మన రాష్ట్ర ప్రధమపౌరులు

 

మన ముఖ్యమంత్రులు

 

రాష్ట్ర మంత్రివర్యులు

 

తెలుగునాడు ప్రత్యేకతలు

 

మన పార్టీలు

 

ముఖ్యమయిన ఫొన్ నంబర్స్

 

వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యలు