రాష్ట్ర మంత్రివర్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు (2014-2019)

శ్రీ నారా చంధ్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి

శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప - హొం మంత్రి,ఉప ముఖ్యమంత్రి
శ్రీ కె.ఈ.కృష్ణమూర్తి - రెవెన్యూ,స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్,ఉప ముఖ్యమంత్రి
శ్రీ యనమల రామకృష్టుడు - ఆర్థిక శాఖ
శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు - పంచాయితీ రాజ్,గ్రామీణ నీటి పారుదల శాఖ
శ్రీ బొజ్జల గోపాలకృష్టా రెడ్డి - సహకారం,అటవీ,పర్యావరణం,శాస్త్ర సాంకేతిక శాఖ
శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు - జల వనరుల శాఖ
శ్రీ పి.నారాయణ - పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ
శ్రీమతి పరిటాల సునీత - పౌర సరఫరాల శాఖ
శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు - వ్యవసాయ శాఖ
శ్రీ కామినేని శ్రీనివాస్ - వైద్య విద్యా శాఖ
శ్రీ గంటా శ్రీనివాసరావు - మానవ వనరుల అభివృద్ధి శాఖ
శ్రీ పల్లె రఘునాదరెడ్డి - పౌరసంభందాలు,ఐటి,తెలుగు భాష,మైనార్టీ అభివృద్ధి శాఖ
శ్రీమతి పీతల సుజాత - భూగర్భ గనులు,స్త్రీ శిశు సంక్షేమం
శ్రీ కింజరపు అచ్చెనాయుడు - కార్మిక ఉపాది కల్పన,క్రీడల శాఖ
శ్రీ శిద్దా రాఘవరావు - రవాణా,రోడ్లు-భవనాల శాఖ
శ్రీమతి కిమిడి మృణాళిణి - గ్రామీణాభివృద్ధి,గృహ నిర్మాణం,పారిశుద్యం
శ్రీ కొల్లు రవీంద్ర - అబ్కారీ,బిసి సంక్షేమం
శ్రీ రావెల కిషోర్ బాబు - సాంఘీక సంక్షేమం,గిరిజన సంక్షేమం
శ్రీ పైడికొండల మాణిక్యాలరావు - దేవాదాయ,ధర్మాదాయ శాఖ
తెలుగు నాడు
 

తెలుగునాడు

 

తెలుగునాడు విశేషాలు

 

తెలుగు నాడు చరిత్ర

 

మన రాష్ట్ర చిహ్నాలు

 

మన రాష్ట్ర ప్రధమపౌరులు

 

మన ముఖ్యమంత్రులు

 

రాష్ట్ర మంత్రివర్యులు

 

తెలుగునాడు ప్రత్యేకతలు

 

మన పార్టీలు

 

ముఖ్యమయిన ఫొన్ నంబర్స్

 

వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యలు