ఎగ్ బిరియానీ

ఎగ్ బిరియానీ:-
ఎగ్గ్ బిర్యని రెచిపెస్కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం : 2 కప్పులు
ఉడికించిన కోడిగుడ్లు : 8
ఉల్ల్లిపాయ (పెద్దది) : 1
కారం : అరచెంచా
పసుపు : అరచెంచా
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 చెంచాలు
ఉప్పు : తగినంత
గరం మసాలా పొడి : 1 చెంచా
నూనె/నెయ్యి : అరకప్పు
కొత్తిమీర తురుము : 3-4చెంచాలు
యాలకులు : 4
దాల్చినచెక్క : చిన్నది
పులావ్ ఆకులు : 2
నీళ్లు : 2 1/2 కప్పులు

తయారీ విధానం:
నూనె/నెయ్యి వేడి చేసి, ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి, రెండు నిమిశాల తరువాత పులావ్ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు కూడా వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయుంచాలి. తరువాత కోడిగుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారాక బియ్యన్ని వేయాలి. రెండు నిమిశాలు వేయించాక నీళ్లు పోయాలి. ఉప్పు, గరం మసాలా పొడి చల్లి, మూత పెట్టాలి. మీడియం మంటమీద ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయి, అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లుకుని దించేసుకోవాలి.
నాన్ వెజ్
 

ఎగ్ బిరియానీ

 

మటన్ కబాబ్‌

 

చిల్లీ చికెన్‌

 

ఫిష్‌ ఫ్రై

 

రొయ్యల సూప్

 

అంధ్రా చికెన్