ఇడ్లీ

ఇడ్లీ

కావలసిన వస్తువులు:
మినపప్పు - 1 గ్లాసు.
ఉప్పుడురవ్వ - 2 గ్లాసులు.
ఉప్పు - తగినంత.
సోడాఉప్పు - చిటికెడు.

తయారు చేసే విధానం:

మినపప్పులో నీళ్ళు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తరువాత పొట్టుతీసి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పుడురవ్వను 3, 4 సార్లు కడుక్కొని నీళ్ళు వంచేసి గట్టిగాపిండుకొని, రుబ్బిన పిండిలో, ఉప్పు, రవ్వ వేసి కలుపుకోవాలి. రేపు ఇడ్లీలు వేస్తామనగా ఈ రోజు పిండి కలుపుకొని ఉంచుకోవాలి. ఇడ్లీలు వేసే ముందు సోడాఉప్పు కలుపి వేసుకొంటే ఇడ్లీలు బాగుంటాయి.
టిఫిన్స్
 

చింతపండు పులిహార

 

పూరి

 

చపాతి

 

పెసరట్టు

 

ఇడ్లీ

 

మసాలా దొసె