మటన్ కబాబ్‌

మటన్ కబాబ్

కావలసిన పదార్థాలు:-
మటన్‌: కిలో (ఖీమాలా కొట్టించాలి), టొమాటోలు: 8, ఉల్లిపాయలు: ఒకటి (సన్నగా తురమాలి), సోమక్‌ (పర్షియన్‌ హెర్బ్‌): 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, మిరియాలు: తగినన్ని.

తయారుచేసే విధానం:-
* మటన్‌లో ఉల్లితురుము, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.

* తరవాత ఈ మిశ్రమాన్ని 8 గుండ్రని బంతుల్లా చేయాలి.
* ఇప్పుడు ఓవెన్‌లో పెట్టే ఎనిమిది చువ్వలు తీసుకోవాలి. ఈ ముద్దల్నిచక్కగా చువ్వ చుట్టూతా అంటించాలి. ఇప్పుడు వీటిని ఓవెన్‌లో పెట్టి గ్రిల్‌ చేయాలి.
* అలాగే టొమాటోలను విడిగా గ్రిల్‌ చేయాలి.
* కబాబ్‌లు బయటకు తీశాక సోమక్‌పొడిని చల్లి వడ్డించాలి. ఇవిరోటీ లేదా బటర్డ్‌ రైస్‌లోకి కూడా బాగుంటాయి.
నాన్ వెజ్
 

ఎగ్ బిరియానీ

 

మటన్ కబాబ్‌

 

చిల్లీ చికెన్‌

 

ఫిష్‌ ఫ్రై

 

రొయ్యల సూప్

 

అంధ్రా చికెన్