ఫిష్‌ ఫ్రై

ఫిష్‌ ఫ్రై:-
కావలసినవి:-
Fఇష్ Fర్య్ ఋఎచిపె,ఆంధ్ర సే ఫూద్ ఋఎచిపెస్బోన్‌లెస్‌ ఫిష్‌: అరకిలో, పెరుగు: టేబుల్‌స్పూను, కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి: అరటేబుల్‌స్పూను, కారం: టీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి: ఆరు, కరివేపాకు: 10 రెబ్బలు, నూనె: వేయించడానికి సరిపడా.

తయారుచేసే విధానం:-
* పెరుగు, కార్న్‌ఫ్లోర్‌, అల్లంవెల్లుల్లి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని చేపముక్కలకు పట్టించి ఓ గంటసేపు నానబెట్టాలి.
* ఓ నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని అందులో నూనె పోసి కాగాక అందులో ఈ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచాలి.
* విడిగా మరో బాణలిలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి, చేపముక్కలమీద వేసి అలంకరించాలి. చివరగా కొత్తిమీర కూడా చల్లితే సరి.
నాన్ వెజ్
 

ఎగ్ బిరియానీ

 

మటన్ కబాబ్‌

 

చిల్లీ చికెన్‌

 

ఫిష్‌ ఫ్రై

 

రొయ్యల సూప్

 

అంధ్రా చికెన్