ఒత్తయిన జుట్టుకోసం...

ఆడపిల్లకు వాలుజెడ ఎంతో అందాన్నిస్తుందంటారు. చాలామంది చర్మానికి, ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతను జుట్టందానికి ఇవ్వరు. కొందరు తరచుగా షాంపూలను మారుస్తుంటారు. వూర్కెట్లో దొరికే హెయిర్‌ ఆయిల్స్‌ను వాడుతుంటారు. ఎలా చేసినా వారి జుట్టు చుండ్రుతోనో..మరేదో సమస్యతోనో ఊడిపోతుంటుంది. ఆడవారు ఎం త అందంగా ఉన్నా...జుట్టు అందంతో వారికి మరింత అందం పెరుగుతుంది. కొన్ని రకాల జాగ్రత్తలతో జుట్టును ఒత్తుగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు.


బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి.
సౌందర్యం
 

ఒత్తయిన జుట్టుకోసం...

 

చుండ్రు తగ్గడానికి చిట్కాలు

 

కలువల్లాంటి కళ్ళ కోసం

 

మెరిసే పాదాల కోసం

 

ధగ ధగలాడే పెదవుల కోసం