నాయకురాలు నాగమ్మ


ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రి. వితంతువైనా స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వనిత. కత్తిసాము గుర్రపు స్వారీ చేసేది. దాచేపల్లి లో ఆమె విగ్రహం ఉంది. గామాలపాడు లో ఆమె శివాలయం నిర్మించింది. గురజాల లో దూబచెరువు తవ్వించింది. పలు వాగులపై వంతెనలు నిర్మించింది.
ధీర వనితలు
 

నాయకురాలు నాగమ్మ

 

అనీ బిసెంట్

 

సరోజినీ నాయుడు

 

దుర్గాబాయి దేశ్‌ముఖ్

 

రాణీ రుద్రమదేవి