అనీ బిసెంట్


ఈమె ఒక ఐరిష్ జాతి మహిళ. లండన్ లోని క్లఫామ్ లో, అక్టోబరు 1 1847 లో జన్మించింది మరియు సెప్టెంబరు 20 1933 లో తమిళనాడులోని అడయార్ లో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత మరియు వక్త. ఈమె ఐర్లాండ్ మరియు భారతదేశపు స్వాతంత్రం మరియు స్వయంపాలన కొరకు పోరాడినది. ఈమె హోంరూల్ ఉద్యమం స్థాపించినది.
ధీర వనితలు
 

నాయకురాలు నాగమ్మ

 

అనీ బిసెంట్

 

సరోజినీ నాయుడు

 

దుర్గాబాయి దేశ్‌ముఖ్

 

రాణీ రుద్రమదేవి